మన ప్రపంచం అన్తాకుడా పంచబౌతికం కానీ ఈ పంచాబూతాల్కన్న భిన్నంగా పంచభుతాతీతంగా ఏదో వున్నది దానికోసమే అన్వేషణ
" ఏకం సత్ విప్రనం బహుదవాదంతి" అన్న ఆర్యోక్తి ననుసరించి సత్యం అయినది వకటే వున్నది జ్ఞానులు భిన్న విధాలుగా పేర్కొంటున్నారు.ఇంకొక విషయం మనము గమనించాలి అదేఎమిటంటే మనము ఇక్కడ మూడు ముఖాల సృష్టిలో (three dimensions state) వున్నాము మనకు ఉన్న ప్రపంచం యవతూ మూడు కొలతలు కలిగి వున్నది అన్నది ఏదర్ధం అంటే పొడవు వెడల్పు ఎత్తు మొదలగునవి. ఇంకొక రకమియన సృష్తి మన ఉహకు అందనిది అది ఉండను వచ్చు లకపోను వచ్చు మన నేత్రాలు ఈ సృస్తినే చూడగలవు. అందుకే కాబోలు భగవంతుని చేరమ చెషువులతో చూడలేమంటారు. అన్ని శాస్త్రాలు కొంతదూరం వెళ్లి ఆగిపోతాయే వేదాంతం అవి ఆగినచోతినుంటి మొదలవుతుంది. వేదాంతానికి మూలం ఆలోచన.