హైదరాబాద్ జంటనగర బ్రాహ్మణా సమక్య అద్వర్యంలో కార్తిక వనభోజనాలు ఏర్పాటు చేసారు. అది దే:28-11-2010 నాడు ఎకో పార్క్ వనస్తాలిపురంలో నిర్వహించారు దాదాపు ౫౦౦౦ మంది ఈ కార్యక్రమంలో పలుగోన్నారు సత్యనారయణ స్వామి వ్రాతలు, రుద్రబిశాకలు గోపుజలు, తులసిపూజలు ఉసిరిక పూజలు నిర్వహించారు పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు కార్యక్రమానికి వచ్చిన వారంతా అబలగోబలం ఎంతో ఆనందంగా పలుగోన్నారు